PPM: పాచిపెంట సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ నిలుపుదల చేయనున్నట్లు ఈఈ రామినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రజలు, వినియోగదారులు ఈ సమయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్


