బీజేపీ MP కంగనా రనౌత్, రామ్ దేవ్ బాబా తమ మధ్య వివాదానికి రక్షాబంధన్ పండగ వేళ ఫుల్ స్టాప్ పెట్టేశారు. జెన్-Zపై కంగన చేసిన వ్యాఖ్యలను రామ్‌దేవ్ తప్పుబట్టడంతో వీరి మధ్య వివాదం మొదలైంది. అయితే, దేశంలో ద్వేషానికి తావులేదంటూ కంగనకు బాబా రామ్‌దేవ్ స్వీట్లు, బహుమతులు పంపి స్నేహహస్తం చాచారు. దీంతో, పొరపాట్లను క్షమించేందుకు పండుగలు మంచి సందర్భమని కంగనా పేర్కొన్నారు.
వార్తలు
వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన కంగనా, రామ్‌దేవ్


