కర్ణాటక మంత్రి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని నాగేంద్ర పేర్కొన్నారు. ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మంత్రి రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
BREAKING: మంత్రి రాజీనామా


