నేపాల్‌లో సంభవించిన భీకర వరదల్లో సుమారు 320 మంది భారతీయులు గల్లంతు అయినట్లు భారత విదేశాంగ శాఖ(MEA) వెల్లడించింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మరోవైపు, చైనాలో విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 400 మంది భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది.
వార్తలు
320 మంది భారతీయులు గల్లంతు: MEA


