హైదరాబాద్: 28°C
వార్తలు

‘సోనియా గాంధీ ఆత్మకథను ప్రచురించడం లేదు’

సోనియా గాంధీపై రాబోయే ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకాన్ని భారత్‌లో తాము ప్రచురించడం లేదని పెంగ్విన్ ఇండియా స్పష్టం చేసింది. కంటెంట్ లేదా ఎడిటింగ్ మార్పుల విషయంలో విభేదాల కారణంగానే ప్రచురించకూడదని వెనక్కి తగ్గిందంటూ వస్తున్న వార్తలను సంస్థ తోసిపుచ్చింది. ఫాక్ట్ చెకింగ్, సిఫార్సులు చేయడం ప్రచురణ ప్రక్రియలో సాధారణ భాగమని పెంగ్విన్ సంస్థ తెలిపింది.