నేపాల్ వరదల్లో త్రిశూల్ 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్న 350 మందిని ఆర్మీ సురక్షితంగా కాపాడింది. ఇందులో 63 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ పీఎంవో కార్యాలయం వెల్లడించింది. రసువా ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, దీనికి సంబంధించిన రెస్క్యూ దృశ్యాలను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అధికారిక వర్గాలు తెలిపాయి.
వార్తలు
నేపాల్ వరదలు.. 63 మంది భారతీయులు సేఫ్


