ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జరిగిన రక్షాబంధన్ వేడుకలకు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను ప్రధాని మోదీ పంచుకున్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రజల మధ్య ఆప్యాయత, సఖ్యత బంధాలను మరింత బలపరచాలని ఆయన ఆకాంక్షించారు. రాఖీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలను, సిరిసంపదలను తీసుకురావాలని కోరుకుంటూ దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
చిన్నారులతో మోదీ రక్షాబంధన్ వేడుకలు


