నేపాల్ వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒకవైపు వరదల్లో చనిపోయిన వారి శరీరాలపై బంగారం చోరీ చేస్తుంటే.. మరోవైపు వరదల్లో కొట్టుకొచ్చిన బంగారాన్ని కొందరు పోలీసులకు అప్పగించి మంచి మనసు చాటుకుంటున్నారు. వరదల్లో కబోర్డు కొట్టుకురాగా ఓ వ్యక్తి దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారం, వెండిని పోలీసులకు అప్పగించాడు.
వార్తలు
వీడియో: వరదల్లో కొట్టుకొచ్చిన బంగారం


