నేపాల్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరిగి 475కి చేరింది. వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ విపత్తులో సహాయంగా భారత్ తరఫున 47.5 టన్నుల సామగ్రిని పంపారు. అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు 011-23089718, 9968291988 హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు.
వార్తలు
475కి చేరిన మృతుల సంఖ్య


