నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా.. మన దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీని కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భారతీయులు ఎవరైనా నేపాల్‌లో చిక్కుకుంటే 011-23089718, 9968291988 హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాలని కోరింది. అటు నేపాల్‌కు 47.5 టన్నుల సహాయ సామాగ్రిని భారత్ పంపించింది.
వార్తలు
భారతీయుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్


