హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విశాఖలో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్

AP: విశాఖ రైల్వేస్టేషన్ సమీపంలో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న ఓ బాలిక కిడ్నాపైంది. విజయవాడకు చెందిన హఫీజ్, శేషమ్మ షాపులకు ధూపం వేస్తూ జీవిస్తున్నారు. వారి అమ్మాయి(4)తో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించగా.. S.రాయవరంకు చెందిన ప్రతిభ, గరివిడికి చెందిన ఉపేంద్ర స్కూటీపై వచ్చి పాపను కిడ్నాప్ చేశారు. వీరు ఆ బాలికను గాజువాక వైపు తీసుకెళ్తిన్నట్లు గుర్తించిన పోలీసులు గాలిస్తున్నారు.