హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు గుడ్‌‌న్యూస్‌.. ఇక నో ఫెయిల్‌!

బీహార్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మార్కుల జాబితా నుంచి 'ఫెయిల్' అనే పదాన్ని తొలగించనుంది. ఇకపై మార్కుల షీట్లలో 'ఫెయిల్' అనే పదానికి బదులుగా 'స్కిల్ ట్రైనింగ్‌కు అర్హులు' పదాన్ని ఉపయోగించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ప్రకటించారు. త్వరలోనే నిబంధనల్లో సవరణలు చేసి, బీహార్ పాఠశాల పరీక్షా మండలికి విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.