హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వం అని, అక్కా తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు అజరామరం అని కొనియాడారు. రాఖీ బంధన్ భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ వేడుక అని పేర్కొన్నారు.