యూపీలో బీజేపీ కార్పొరేటర్లకు సంబంధించిన వీడియో వైరల్ కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కార్పొరేషన్ నిధులను సమానంగా పంచుకుందామని షాజహాన్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కౌన్సిలర్లు గంగాజలం పట్టుకుని ప్రమాణం చేయడంపై విపక్షాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్ఠానం తమ పార్టీకి చెందిన పది మంది కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చింది.
వార్తలు
కార్పొరేషన్ నిధులను అందరం పంచుకుందాం!


