హైదరాబాద్: 28°C
వార్తలు

పీవోకే ప్రధానిగా జిలానీ!

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పీఎంఎల్-ఎన్ ప్రధాని అభ్యర్థిగా న్యాయవాది ఇఫ్తికార్‌ జిలానీని ఖరారయ్యారు. ఈ మేరకు జిలానీని నవాజ్ షరీఫ్ నామినేట్ చేసినట్లు సీనియర్ నేతలు తెలిపారు. ఇటీవల పీవోకే అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో ప్రధానిగా జిలానీ ఎన్నిక లాంఛనమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.