హాలీ వార్.. ప్రముఖ పర్యావరణవేత్త. ప్రకృతి పరిరక్షణకు, ముఖ్యంగా మేఘాలయలో ప్రసిద్ధి చెందిన జీవ వేర్ల వంతెనల సంరక్షణకు ఎంతో కృషి చేశారు. జీవ వేర్లను యువ తరాలకు అందించడానికి ఆయన జీవితకాలం కృషి చేశారు. ఆయన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
వార్తలు
INSPIRATION: హాలీ వార్


