అసోం కాచార్ జిల్లాలో చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స పట్టుబడింది. సుమారు 1.68 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రధాన డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
అసోంలో భారీగా డ్రగ్స్ పట్టివేత


