ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే యూపీలో NDA ప్రభుత్వానికి షాక్ తగులుతుందని మూడ్ ఆఫ్ నేషన్ సంస్థ సర్వేలో తేలింది. సంస్థ నివేదిక ప్రకారం ఇండియా కూటమికి 41 సీట్లు, అధికార NDA కూటమికి 38 సీట్లు వస్తాయని చెప్పింది. జనవరి సర్వేతో పోలిస్తే NDA 48 నుంచి 38కి పడిపోగా.. ఇండియా కూటమి మాత్రం 31 నుంచి 41కి పుంజుకుంది. ఈ తగ్గుదలకు అయోధ్య చోరీ ఘటనే కారణమని తెలిపింది.
వార్తలు
యూపీలో NDAకు షాక్


