హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత- దాని అర్థం

సామెత: దొంగకు తేలు కట్టినట్లు
దాని అర్థం: దొంగతనం చేసేటప్పుడు తేలు కట్టిన దొంగ అరవలేదు. అలాగే, తమ తప్పు బయటపడుతుందని బాధను దిగమింగుకుంటూ మౌనంగా ఉండేవారిని ఉద్దేశించి చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.