హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టాలపై చిరుత.. పైలట్ ఏం చేశాడంటే?

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్-కట్ని రైల్వే లైన్‌లోని భన్వార్ టంక్ టన్నెల్‌లో చిరుత కనిపించటం కలకలం రేపింది. అదే సమయంలో ఆ టెన్నెల్‌లోకి రైలు ప్రవేశించడంతో ట్రాక్‌పై చిరుతను గమనించిన పైలట్ వెంటనే రైలును ఆపాడు. అనంతరం ట్రాక్‌పై చిరుత వెళ్తుండగా.. దాని వెనకాలే రైలును నెమ్మదిగా పైలట్ నడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.