మహారాష్ట్రలో పని చేస్తున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా మరాఠీ భాష నేర్చుకోవాల్సిందేనని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. భాష నేర్చుకోవడం కోసం ఏడాది పాటు సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో మరాఠీ భాష రాదనే కారణంతో డ్రైవర్లపై ఎలాంటి చట్టపరమైన చర్యలూ తీసుకోబోమనని తెలిపారు. ఈ మేరకు మారఠీ రానీ 770 మందికిపైగా డ్రైవర్లకు రవాణాశాఖ నోటీసులు జారీ చేసింది.
వార్తలు
ఆటో, టాక్సీ డ్రైవర్లకు సీఎం కీలక ఆదేశాలు


