హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 28: చరిత్రలో ఈరోజు

1749: జర్మనీ రచయిత గేథే జననం
1928: తెలుగు నేపథ్య గాయని బాలసరస్వతి జననం
1959: తెలుగు సినిమా నటుడు సుమన్ జననం
1964: దక్షిణ భారత చలన చిత్ర నటి నళిని జననం
2017: భారత భౌతిక శాస్త్రవేత్త నరేంద్ర కుమార్ మరణం