కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో శానిటరీ సిబ్బంది గురువారం చెత్త తొలగింపు పనులు చేపట్టారు. గ్రామ పరిసరాల్లో వ్యర్థాల నిల్వ తగ్గించి పరిశుభ్రత పెంపొందించడమే లక్ష్యమని శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండికి అందజేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
వార్తలు
చెత్తను చెత్త బండికే అందించండి: అధికారులు


