రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ కలిగిన టూవీలర్లలో ఇకపై లోబీమ్ మాత్రమే ఉండనుంది. 2027 APR 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. వాహన తయారీదారులు అందుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటార్ వాహన నిబంధనల్లో మార్పులు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
వార్తలు
ఏప్రిల్ 1 నుంచి.. టూవీలర్లకు కొత్త రూల్


