కోనసీమ: ముమ్మిడివరం మండలం అనాతవరం ఒక కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాలను మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.
వార్తలు
కేంద్ర మంత్రి వర్మను కలిసిన బీజేపీ నేత


