హైదరాబాద్: 28°C
వార్తలు

సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయిన మహిళ

ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రేటర్ నోయిడాలోని సెంట్యూరియన్ పార్క్ టెర్రస్ హోమ్స్‌లో ఓ మహిళ సెక్యూరిటీ గార్డులపై ఆగ్రహంతో రెచ్చిపోయింది. డెలివరీ బాయ్‌ను అపార్ట్‌మెంట్‌లోకి అనుమతించలేదన్న కోపంతో గార్డులను బూతులు తిడుతూ.. దాడికి ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మహిళ తీరుపై మండిపడుతున్నారు.