హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

VSP: దువ్వాడ పోలీస్ స్టేషన్‌ను సీపీ సీపీ శంఖబ్రత బాగ్చి సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ లోపలి భాగాలను, రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు. స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా, వెంటనే వాటిని శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది, పౌరుల ఆరోగ్యం దృష్ట్యా మరుగుదొడ్లను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలన్నారు.