హైదరాబాద్: 28°C
వార్తలు

'యువతకు ఉపాధి మార్గంగా క్రియేటివ్ రంగాలు'

మెదక్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ర్యాంప్ పథకం 'ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్' ద్వారా సృజనాత్మక రంగాలపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ (VFX), డిజిటల్ కంటెంట్ రంగాల్లో భవిష్యత్తు, ఫ్రీలాన్సింగ్ అవకాశాలను నిపుణులు వివరించారు. ఈ స్వయం ఉపాధి మార్గాలను ఉమ్మడి జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.