హైదరాబాద్: 28°C
వార్తలు

కుటుంబ సమస్యలకు కౌన్సెలింగ్‌ పరిష్కారం

SS: కదిరిలోని పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ అభినందన కార్యక్రమంలో కందికుంట వెంకట ప్రసాద్‌ మాట్లాడారు. చిన్న కుటుంబ సమస్యలు పెద్ద వివాదాలుగా మారకుండా అవగాహన, సహనం, చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్‌తో సమస్యలు పరిష్కరించుకుని సంతోషంగా కలిసి జీవిస్తున్న దంపతులను అభినందించారు.