రైలు బోగీలో మహిళలు పాటలు పాడుతూ కోలాహలం సృష్టించారు. తోటి ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నా.. వారి సందడి కొనసాగింది. దీంతో టీసీ జోక్యం చేసుకుని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఉండాలని, వేడుకను నిలిపివేయాలని కోరారు. సిద్ధార్థ్ అనే వ్యక్తి 'X'లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.
వార్తలు
VIRAL: రైలు బోగీలో మహిళా సంగీత్


