NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణమాసం శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అనంతరం రాత్రి గరుడ సేవ కార్యక్రమం ప్రత్యేక పుష్ప అలంకరణ, వేద పండితుల నడుమ ఘనంగా సాగుతుందని తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
వార్తలు
నేడు కొండ బిట్రగుంటలో గరుడ సేవ


