విజయనగరం కేంద్రంలోని పేర్లవారి వీధిలో ఉన్న డెఫ్ అండ్ డంబ్ స్కూల్ పిల్లలకు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ముందుగా రాఖీ కట్టి, స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆప్యాయతలకు అనురాగాలకు ప్రతీక రక్షాబంధన్ వేడుక అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
డెఫ్ అండ్ డంబ్ స్కూల్లో రాఖీ వేడుకలు


