హైదరాబాద్: 28°C
వార్తలు

'కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు సహకరించాలి'

MDK: SIR పునః పరిశీలన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సహకరించాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో ఆయన ముసాయిదా ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను, కార్పొరేటర్లను సంప్రదించాలన్నారు.