హైదరాబాద్: 28°C
వార్తలు

రక్తహీనతతో అనారోగ్యం

AKP: రక్తహీనతతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని మలేరియా నోడల్ ఆఫీసర్ షేక్ అమీర్ సాజిద్ తెలిపారు. ఎలమంచిలి ఎన్టీఆర్ కాలనీ ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు రక్తహీనత నివారణపై గురువారం అవగాహన కల్పించారు. రక్తహీనత వల్ల మెదడుకు ఆక్సిజన్ సరిగా అందదని తెలిపారు. రక్తహీనత లోపాన్ని నివారించేందుకు తప్పనిసరిగా ఐరన్ టాబ్లెట్లు వాడాలన్నారు.