హైదరాబాద్: 28°C
వార్తలు

BPCL ఛైర్మన్‌ కీలక వ్యాఖ్యలు

ఇథనాల్‌ బ్లెండింగ్‌ పాలసీని మార్చి E20 నుంచి E10కు మారడం వల్ల ఆపరేషనల్‌, లాజిస్టిక్‌ సవాళ్లు ఎదురుకాబోవని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(BPCL) కంపెనీ ఛైర్మన్‌, ఎండీ సంజయ్‌ ఖన్నా తెలిపారు. అలాగని E20 స్థానంలో E10ను తీసుకొస్తారని తన ఉద్దేశం కాదన్నారు. పాత వాహనాల కోసం E10 ఉండాలనే అంశంపై చర్చ నడుస్తోందన్నారు.