ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, అనుసంధానం, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌పై కూడా విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది.
వార్తలు
మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే


