హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై చిదంబరం ఫైర్

పార్లమెంట్ పనితీరు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ చిదంబరం ఫైర్ అయ్యారు. వర్షాకాల సమావేశాల్లో చర్చలు లేకుండానే బిల్లులను ఆమోదించుకున్నారని ఆరోపించారు. రోజురోజుకూ పార్లమెంట్‌ను నవ్వులపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. TN అసెంబ్లీలో జరుగుతున్న చర్చలను చూస్తుంటే.. MPగా ఉండటం కన్నా MLAగా ఉండటమే మేలనిపిస్తోందని వ్యాఖ్యానించారు.