హైదరాబాద్: 28°C
వార్తలు

‘కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు’

KRNL: విద్యార్థులు కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఎస్పీ వెంకటరమణ అన్నారు. భీమా ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లొమా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం ఆయన అభినందించారు. డీఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.