JN: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప తెలంగాణలో ఉద్యోగుల కోసం EHS అమలు చేయడం లేదని మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు విమర్శించారు. ఇవాళ WGLలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అగ్రిమెంట్ లేకుండానే ఉద్యోగుల జీతాల్లో 1.5 శాతం కోత విధించడం అన్యాయమని ఆరోపించారు.
తెలంగాణ
EHS అమలుపై హరీశ్‌రావు విమర్శలు


