హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం

HYD: హైటెక్ సిటీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను వారు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం కోరుకున్నారు.