NRML: దేవునిగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ వేల్పుల మల్లేష్, మంగలక్ష్మి దంపతులు ఉద్యప్రాప్తి ముగించుకుని పదవి విరమణ పొందిన సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎండపెల్లి గంగన్న, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
దస్తూరాబాద్:RTC కండక్టర్ పదవీ విరమణ


