సంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలోనీ ఎఫ్ఎల్ఎన్ విభాగంలో పనిచేయుటకు ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. దరఖాస్తులను సెప్టెంబర్ 3 వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని అన్నారు.
తెలంగాణ
దరఖాస్తుల ఆహ్వానం..!


