కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో రూ.10 లక్షల SGF నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణోత్సవ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని రూ.1 లక్ష వారికి విరాళంగా అందజేశారు. మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, త్వరితగతిన గుడి నిర్మాణం జరగాలన్నారు.
తెలంగాణ
పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే


