హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనులకు 25 డప్పులు అందజేసిన సర్పంచ్

MHBD: నెల్లికుదురు మండలంలోని జామ తండాలో స్థానిక సర్పంచ్ గుగులోత్ సోమన్న రూ.25వేల విలువ గల 25 డప్పులను తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసి గిరిజనులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.... గిగిజన సంప్రదాయాన్ని ప్రతిబించే తీజ్ పండుగ లంబాడీలకు అత్యంత పవిత్రమైనదని, గిరిజనులకు డప్పులు అందించడం చాలా ఆనందంగా ఉందని గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.