HNK: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. TNGO ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అడ్డుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనం ఏర్పాటు చేయకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన తీసుకెళ్లడంతో హరీష్ రావు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
తెలంగాణ
VIDEO: అస్వస్థతకు గురైన హరీష్ రావు


