హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా అంటుంది'

NRML: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి అన్నారు. పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలకు పార్టీ తరఫున సంఘీభావం తెలిపి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడాలని ఉద్యోగులకు ఆయన చేసిన అభివృద్ధిని వివరించారు.