ADB: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం ఇచ్చోడ మండలంలోని మాదాపూర్‌లో సర్పంచ్ షేక్ ఇమ్రాన్‌తో గ్రామంలో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం


