MLG: రక్షాబంధన్ సందర్భంగా ములుగు MLA క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు మంత్రి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని అన్నారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం, ఆప్యాయతలను నింపాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ నేతలకు రాఖీలు కట్టిన మంత్రి


