హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

MBNR: జడ్చర్ల 75వ అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సమావేశం నిర్వహించారు. ఫారం-6, 7, 8 ద్వారా ఓటరు నమోదు, తొలగింపు, వివరాల సవరణలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన పౌరులకు సమాచారం చేరవేసి, దరఖాస్తులు సమర్పించేలా సహకరించాలని కోరారు.