హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష రక్షాబంధన్

SDPT: హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ.. చెట్లను కాపాడితే అవి మనలను కాపాడతాయని చెప్పుకొచ్చారు.